మాలక్ష్మమ్మ చెట్టువద్దకు
మాలక్ష్మమ్మ చెట్టువద్దకు:
పూజ అందుకునే వేపచెట్టువద్దకు మేళముతో కొత్తదంపతులను తీసుకువెళ్ళి పూజచేయించాలి. లేనిచో ఒక కుండీలో వేపకొమ్మ పెట్టి పసుపు రాసి, బొట్టు పెట్టి కొత్త దంపతులు పూజచేయుదురు. ఆ తల్లికి పొంగలి, పండ్లు, యారనాలు నైవేద్యము పెట్టుదురు. ఆ యారనాలు ఏదైనా అమ్మవారి గుడిలో ఇవ్వవలెను.
