Friendship Quotes

ఈ రోజు ఉదయము
నీ గురించి
ఆలోచిస్తు ఉండగా
నా కళ్ళల్లో నుండి ఓక కన్నీటి
చుక్క కింద పడింది.
ఎందుకు నువ్వు కింద పడ్డావని అడిగితే
అప్పుడు
"నీ కన్నుల్లో అంత మంచి
"స్నేహితుడు" ఉండగా ,
నాకు చోటు యెక్కడుండి."అంది ఆ కన్నీటి చుక్క..!
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు