Christmas Wishes

‘క్రిస్మస్’ వస్తుందంటే చాలు.. క్రైస్తవుల ఇంట నెల రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. మన దేశంలో మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ వేడుకలో భాగస్వాములవుతారు. క్రిస్టియన్ సోదరులను శుభాకాంక్షలతో ముంచెత్తుతారు. ఈ నేపథ్యంలో మీ కుటుంబికులు, శ్రేయోభిలాషులకు ఈ అందమైన కోట్స్‌తో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పి సంతోషాన్ని పంచుకోండి.